Tharanga

POURANIKA PADYA GANAMRUTHAM – NON-STOP 9 HOURS IN TELUGU BOOK OF RECORDS

POURANIKA PADYA GANAMRUTHAM – NON-STOP 9 HOURS IN TELUGU BOOK OF RECORDS

ఏక దాటిగా 9 గంటల 9 ని:ల పౌరాణిక పద్య గానామృతం 108 కళాకారులచే

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్.టి.ఆర్, పద్మశ్రీ డా: నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని,రంగస్థల కళాకారుల సమాఖ్యా, మధిర, ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం వారి ఆధ్వర్యంలో 108 మంది కళాకారులచే ఏక దాటిగా 9 గంటల 9 నిముషముల పాటు ‘పౌరాణిక పద్య గానామృతం ‘ అనే ఒక క్రొత్త ప్రయోగాత్మక వినూత్న ప్రక్రియ తెలుగు రాష్టాలలో తొలిసారిగా తేది : 18 జనవరి 2016లో జరుగుబోతున్న ఈ విశిష్ట కార్యక్రమం తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పెరుని నమోదు .

????????????????????????????????????

????????????????????????????????????

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *