Tharanga

Faqs

FAQ

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ వారు అందజేసే దృవీకరణ పత్రం సరిఅయినది లేక సరికానిది అని ( వోరిజినల్) గుర్తించడం ఎలా ?

తెలుగు బుక్ అఫ్ రికార్డు వారి అందజేసే దృవీకరణ పత్రం పింక్ రంగులో ఉండి నీలి రంగు గల లోగో తో పైన తెలుగు లోను క్రింద ఆంగ్లం లోను లోగో మద్య మన తెలుగు సంప్రదాయానికి చిహ్నంగా ఉనా కలశము , ఆ కలశం పైన తెలుగు మొదటి అక్షరం ” అ ” అని రాసి ఉండి ఎరుపు రంగులో రెండు నక్షత్రాలు ఉండడం గమనించండి. దృవీకరణ పత్రం క్రింద బాగం లో కలశం తో కూడిన దృవీకరణ సీల్ ని గమనించండి. సీల్ కుడి బాగం లో హోలోగ్రాం సెక్యురిటి సింబల్ చూడవచ్చు అందులో తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లోగో కలశం ఉంటుంది . ఇవన్ని సరిగా ఉన్న సర్టిఫికేట్ వోరిజినల్ సర్టిఫికేట్ అని గ్రహించాలి.

 

                                                      T E L U G U   B O O K   O F   R E C O R D S

      Register of Firms NO:.2481 /2012.

TRADEMARK LOGO REGISTERED Logo App :.NO:2483072. Banner App :.NO:2483063