Tharanga

పల్లె సృజనుడు … తెలుగు శాస్త్రజ్ఞుడు.

పల్లె సృజనుడు … తెలుగు శాస్త్రజ్ఞుడు.
శ్రీ బొమ్మగాని  మల్లేష్, మోత్కూరు, నల్గొండ జిల్లా , తెలంగాణ రాష్ట్రం లో యువ శాస్త్రవేత్తగా అతి ప్రతిస్తాత్మకమైన జాతీయ ఇన్నోవేషన్ అవార్డుని  స్వంతం  చేసుకుని  తనదైన  మేధా  శక్తితో  కొత్త కొత్త 15 ప్రయోగాలూ  చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్న ఈ యువ శాస్త్రజ్ఞుడు నామమాత్రంగానే చదువుకున్నాడు, ఇంజనేరింగ్  లాంటి  పట్టాలు  ఏమి  లేకున్నా తనకున్న పరిజ్ఞానం తో ఇంతవరకు ఎవరు కనిపెట్టని శాత్త్ర పరిజ్ఞానం తో వివిధరకాల  పరికరాలను  తయారీ చేసి  అబ్దుల్  కలాం గారి నుండి  ప్రసంశలు పొందిన ఈ యువ పల్లె సృజనుడు …  తెలుగు శాస్త్రజ్ఞుడు గా   తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో  యువ శాస్త్రవేత్తలు అనే విభాగం లో తన పేరుని నమోదు చేసున్నట్టు అధికారికంగా తెలిజేస్తూ దృవీకరణ పత్రాన్ని అందజేస్తున్నాము. 
unnamed (2)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *