Tharanga

తొలి సారి తెలుగు గజల్స్ శతకం రూపం లో వ్రాయడం

తొలి సారి తెలుగు గజల్స్ శతకం రూపం లో వ్రాయడం

శ్రీ పాలపర్తి శ్రీధర్ తండ్రి పాలపర్తి నరసింహ మూర్తి ( పుట్టిన తేది : 16-06-1966) ఆంధ్రప్రదేశ్, ఇండియా వీరు తెలుగు గజల్స్ ప్రక్రియలో ఇంతవరకు  ఎవరు  వ్రాయని రీతిలో శతకాన్ని రూపొందిచడం, అందులో గజల్స్  అన్ని కూడా 23 మాత్రల సంఖ్యా  నియమాన్నిపాటించి వ్రాయడమే  కాకుండా గజల్స్ అన్నిటిలోనూ కాపీయ , రాదీప్ లను పాటించడం తెలుగు గజల్స్ వ్రాయడం అనే ప్రక్రియ తోలి ప్రక్రియగా భావించి తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్
లో మీ పేరుని నమోదు చేస్తున్నట్టు అధికారికంగా తెలియజేస్తున్నాము.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *