Tharanga

JAANAPADA KALAA CHAITANYA YAATRA ‘జానపద కళా చైతన్య యాత్ర‘

JAANAPADA KALAA CHAITANYA YAATRA  ‘జానపద కళా చైతన్య యాత్ర‘

తాతా రమేష్    బాబు,     కవి,   రచయిత  ,     చిత్రకారుడు,    బొమ్మలాట   ప్రయోక్త,   రేడియో  –   టివి    నటుడు,    బహుగ్రంధ   కర్త     నిర్వహించిన       ‘జానపద కళా చైతన్య యాత్ర‘  ది .07.08. 2012 నుండి  09.  08. 2012 వరకు  30   మంది    జానపద   కళాకారులు  10 మంది     జానపద   కళా పరిశోధకులు  –  అభిమానులతో ,  కృష్ణ,   గుంటూరు,     ప్రకాశం జిల్లాలలో  ‘తెలుగు  జానపద  కళా   చైతన్య   యాత్ర   నిర్వహించి , యాత్రా  విశేషాలు   పరిశోధక      వ్యాసాలతో    “తెలుగు    జానపద    కళ”   అనే     పుస్తకాన్ని   ప్రచురించారు .   తెలుగు     భాషకు    సంస్కృతికి   వేశేష      సేవలందించి , భారత  గ్రామీణ   ప్రజలలో   విజ్ఞాన   వికాస  వినోదాలను  కలుగచేసి  నేడు     అవసానదశలో    వున్న    జానపద     కళారూపాలను    నేటి    విద్యార్థుల  –  ప్రజల వద్దకు   తీసుకెళ్ళి ,  వాటి ఔన్నత్యాన్ని తెలపాలని,   మనోవికాసం    పంచడం  ద్వారా  ,  తెలుగు    భాషా  –  సంస్కృతులు     పరిడవిల్లాలనేదే   ఈ యాత్ర ప్రధాన  ఉద్దేశ్యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *