FIRST SPIRITUAL BOOK ON “SRI LALITHA SAHASRA NAAMA RAAGA MAALIKA”

FIRST SPIRITUAL BOOK ON “SRI LALITHA SAHASRA NAAMA RAAGA MAALIKA”
‘ శ్రీ లలితా సహస్రనామ రాగమాలిక’
శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి, భర్త ముదిగొండ లింగమూర్తి. వీరి జన్మస్థలం పమిడిముక్కల.. ఆంధ్రప్రదేశ్.. తండ్రి జ్వలావీరభద్రశాస్త్రిగారు..తల్లి మల్లంపల్లి జ్వాలాంబ, ఆంధ్రప్రదేశ్, వీరి అభిరుచులు సంగీతం, సాహిత్యం, ప్రముఖ రచనలు శ్రీ మంగళ గౌరీ వ్రతకథ, కాదంబరి ( అనువాదం) మల్లికాకుసుమాలు, శివానందలహరి వంద కీర్తనలు. శంభు శతకము. శివకవచ గీతిక, మొదలైన అనేక గ్రంధములు రచించారు. వీరి రచనలలో ముఖ్యంగా ‘శ్రీలలితా సహస్ర నామ రాగ మాలిక’ అనే గ్రంథము ఇందులో లలితా సహస్రనామములకు వేయి పాటలు రచించుట, పాడించుట, ముద్రించుట, మూడు క్రియల. ఈ సహస్రనామ జ్ఞాన యజ్ఞమును తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అభినందిస్తూ… అందిస్తున్న అధికారిక ధృవీకరణ పత్రం.