THE NATIONAL FLAG WOVEN ABOVE THE SEAMLESS LOOM
తుకులు లేని చేనేత మగ్గం పైన నేసిన జాతీయ జండా .. అభినందనీయం.!
ఆసంత వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు శ్రీ. రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ తండ్రి సోమన్న, వీరి నివాసం వేమవరం, ప:గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వీరు దేశభక్తిని చాటుకునేల అతుకులు లేని జాతీయ జండాను మగ్గంపై అతుకులు లేని ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాపై అశోక చక్రంతో సహదారాల అల్లికలతో తయారు చేయడం జరిగినది. ఈ ప్రత్యేక కళాత్మకమైన జాతీయ జండాను స్వయంగా అహర్నిశలు కష్టపడి నేసిన చేనేత కళాకారుడి కృషిని అభినందిస్తూ… తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు ఒక ప్రత్యేక విభాగము నందు తన పేరుని నమోదు చేస్తున్నట్లు అధికారికంగా అందిస్తున్న ధృవీకరణ పత్రం.