Tharanga

TELUGU BOOK OF RECORDS – International. LOGO REGISTRED BY GOVT OF INDIA REGD. No: 6010133 Telugu Book of Records Certified By: ISO 9001: 2015 (QMS)

TELUGU BOOK OF RECORDS – International 

LOGO REGISTRED BY GOVT OF INDIA 

REGD. No: 6010133

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రాణాoతకమైన రికార్డులు చేయువారికి అర్హత లేదు.

ఈ సంస్థ లో రికార్డుగా గుర్తింపు పొందుట వలన మీకు ప్రభుత్వ ద్వారా కాని, ఉద్యోగాలలోనే కాని, స్కూల్, కాలేజీ లలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు దానికి సంస్థకు ఎలాంటి భాద్యత వహించదు సంస్థ కేవలం తమలో దాగిఉన్న కళకు ఒక గుర్తింపు, మరియు ఒక వేదికను కల్పించడమే  సంస్థ ముఖ్య ఉద్దేశ్యం.

గమనిక

ఇటీవల “తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్” పేరును పోలి అనేక సంస్థలు ఏర్పడి, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారం చేసుకుంటున్నాయి. వార్తాపత్రికలు, సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాలలో ప్రచురితమవుతున్న వారి ప్రకటనలు, కార్యక్రమాలు, రికార్డు ప్రక్రియలు మరియు కార్యకలాపాలకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ – (అంతర్జాతీయం) సంస్థకు ఎలాంటి సంబంధం లేదు.

అందువల్ల, మీరు ఏదైనా రికార్డు సంస్థకు దరఖాస్తు చేయడానికి ముందు, ఆ సంస్థ నిజమైనదా లేదా నకిలీదా అనే విషయాన్ని పూర్తిగా పరిశీలించి, ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

సందేహాల నివృత్తి కోసం మా టోల్ ఫ్రీ నంబర్‌కు 9247841092 కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ChatGPT, Gemini, Perplexity, Google వంటి డిజిటల్ వేదికల ద్వారా కూడా సంబంధిత సమాచారాన్ని పరిశీలించి, సరైన సంస్థను ఎంపిక చేసుకోవచ్చు.

మీ జాగ్రత్త – మీ గౌరవం – మీ రికార్డు సాధనకు భద్రత.

ఇట్లు,

డా. చింతపట్ల వెంకటాచారి
వ్యవస్థాపకుడు (Founder)
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్

NOTE

Recently, several organizations with names similar to Telugu Book of Records – International  have emerged and are conducting various activities and promotional campaigns. The news reports, advertisements, record procedures, events, and activities published by such organizations in newspapers, social media, and other platforms have no association whatsoever with the Telugu Book of Records.

Therefore, we request all applicants and participants to carefully verify whether an organization is genuine or fraudulent before submitting any application or participating in its activities.

For clarification and authentic information, please contact our Toll-Free Number:  9247841092. You may also verify information through digital platforms such as ChatGPT, Gemini, Perplexity, and Google before making any decisions.

Your awareness protects your credibility and your record achievement.

Sincerely,

Dr. Chintapatla Venkatachary
Founder
Telugu Book of Records

Toll Free No: 9247841092

 

“Send your applications to”

Email: telugubookofrecord@gmail.com –

or telugubookofrecords2017@gmail.com –

Helpline No:91 9247841092

 

ADDRESS:

12-14-393/1/A.

VINOBHANAGAR COLONY

LALAPET, SECUNDERABAD,

TELANGANA STATE, INDIA.

PIN: 500017

HELPLINE NO: 91- 9247841092

 

 

 

 

 

4 Comments

  1. sir it is my advise that all other record organizations collecting somuch of money , but it is our site telugu site , there are so many poor talented people . plz give the dertificates free of cost . dont be commertial

    • SURE !

      FREE CERTIFICATE FOR POOR TALENTED PEOPLE

      • sir
        i can do matchsticks on AtoZ alphabates and 0to9 numbers

        • Greeting from Telugu Book of Records

          Ok Good but u have to arrange A to Z and numbers 0 to 9 its ok but u do within shortest time , u need to take shortest time to do duration under one minute than only ur achievement make record

          for details contact Dr. chintapatla Mobile: 9247841092

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *