Tharanga

” ధర్మసందేహాలు “ఎనమిది ఏళ్ళుగా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న వినూత్న కార్యక్రమము లో

” ధర్మసందేహాలు “ఎనమిది ఏళ్ళుగా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న వినూత్న కార్యక్రమము లో

ముచ్చటగా మూడు ప్రశ్నలు – ఉత్తమ ప్రశ్నలుగా ఎంపిక

ప్రసార భారతి ( బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ అఫ్ ఇండియా ) దూరదర్శన్ కేంద్రం , హైదరాబాద్. సప్తగిరి చానల్ లో ప్రసారమవుతున్న” ధర్మసందేహాలు ” అనే ఆద్యాత్మిక సందేశాత్మక, భారతీయ సాంప్రదాయ అంశాలపైన ప్రశ్నలు – వాటికి గురువులతో సమాధానాలు అనే ధారావాహిక సీరియల్ గత ఎనమిది ఏళ్ళుగా ప్రత్యక్ష ప్రసారం అవుతున్నది , మరియు ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నది. ఈ సందేశాత్మక కార్యక్రమము సమాజానికి ఓ శాంతి సందేశం కావాలని ఆశిస్తూ . ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ నమోదు చేయడం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీ సమ్మెట రామ మోహన్ రాజు, తండ్రి కీ: శే: సమ్మెట నారాయణ రాజు, పుట్టిన తేది : 20-08-1981, ఉప్పల్ , హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, నివాసి సప్తగిరి చానల్ లో ప్రసారమవుతున్న” ధర్మసందేహాలు ” లో పాల్గొని నిర్వాహకుల నుంచి మూడు సార్లు ఉత్తమ ప్రశ్నకు సర్టిఫికేట్ పొందారు . ఈ అనితర సాధ్య ఘనతను అభినందిస్తూ, తెలుగు బుక్ అఫ్ రికార్డు ప్రశంశ పత్రాన్ని అందిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *