Tharanga

SHATAKA PADYA ALAPANA – SATTUPALLI, KHAMMAM.

SHATAKA PADYA ALAPANA – SATTUPALLI, KHAMMAM.

SHATAKA PADYA ALAPANA – SATTUPALLI, KHAMMAM.

సుమతీ శతక పద్య బృంద పఠనం

(141 మంది విద్యార్ధిని,విద్యార్ధులచే)

విద్యాశాఖ, శాఖాగ్రంధాలయం, స్వర్గీయ గార్లపాటి పాపాచలం, స్వర్గీయ బొల్లేపల్లి సత్యనారాయణ రాజు సేవాట్రస్ట్ , సత్తుపల్లి, నాగండ్ల హిమఘ్న, తండ్రి అనిల్ (యన్.ఆర్.ఐ) వారి ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు, జాతీయ గ్రంధాలయ స్వర్ణోత్సవాలు, విధ్యాశాఖ త్రీఆర్స్, (పనం, లేఖనం, గణితం) కార్యక్రమాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో సుమతీ శతక పద్య బృంద పఠనం’ అనే వినూత్న కార్యక్రమం 141 విద్యార్ధిని, విద్యార్ధులచే నిర్వహించిన ఈ కార్యక్రమం తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ బాలల విభాగంలో నమోదు చేస్తూ … అందిస్తున్న ధృవీకరణ పత్రం.

DSC_0672

 

DSC_0658

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *