12 HOURS NON-STOP SINGING BY IMITATING 12 FEMALE VOICES IN THE AGE 60
12 మంది గాయనిమనుల స్వర అనుకరణ 120 పాటలు 12 గంటల పాటు.
శ్రీమతి చల్లా నాగేశ్వరమ్మ, భర్త శ్రీ చల్లా బాల కొండయ్య ( పుట్టిన తేది : 01-01-1961) ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, నివాసం, పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి,సంగీత కళాశాల ధ్వర్యంలో తెలుగు సినిమా ప్రపంచ జగత్తులో ప్రఖ్యాత గాయనీమణులు పాడిన పాటలను ఆలపించే సంగీత భరితమైన వినూత్న కార్యక్రమం.ఇందులో ఒకే గాయనిమణి శ్రీమతి చల్లా నాగేశ్వరమ్మ గారి స్వరాలాపన తో పాటు సహాయక గాయకులతో సాగే ఈ కార్యక్రమం లో 120 పాటలు 12 గంటల వ్యవధిలో 12 మంది ప్రఖ్యాత గాయనీమణులు స్వర అనుకరణతో పాడే ఈ కార్యక్రమం ఒక క్రొత్త ప్రయోగాత్మక ప్రక్రియ. ఈవిశేష ప్రక్రియ తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో పేరుని నమోదు చేస్తున్నట్టు అంగీకరిస్తూ… అందిస్తున్న దృవీకరణ పత్రం.
