‘గోదావరి తల్లి అక్షర రేఖా చిత్రం’ GODAVARI TALLI AKSHARA REKHA CHITRAM
శ్రీ తూములూరి ప్రసాద్ బాబు, యం, ఎస్, సి,బి,ఇడి, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా, తోర్రగుంటపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాల లో ఉపద్యాయునిగా పనిచేస్తూ
పవిత్ర మహా గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని ‘గోదావరి తల్లి అక్షర రేఖా చిత్రం’ చిత్రీకరించారు ఆ చిత్రం లో ప్రత్యేకత ‘అ’ నుండి ‘ఱ’ వరకు అక్షరాలూ వత్తులను ఉపయోగించి
గోదావరి తల్లి చిత్రపటాన్ని చిత్రీకరించడం ఒక వినూత్న ప్రయోగం . ఈ ప్రయోగాన్ని తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో ఒక ప్రత్యేక విభాగం లో నమోదు చేస్తున్నట్టు అధికారికంగా
తెలియజేస్తున్నాము.
