Tharanga

తెలుగు విశ్వవిద్యాలయం పాఠాల రచయుత గా ఇటికాల భాస్కర్ ( ITIKALA BHASKAR )

తెలుగు విశ్వవిద్యాలయం పాఠాల రచయుత గా ఇటికాల భాస్కర్ ( ITIKALA BHASKAR )

శ్రీ ఇటికాల భాస్కర్ గారు ఖమ్మం జిల్లా వాసి , యువ ఇంజనీరు, విద్యాభూషణ్ బిరుదు గ్రహీత తన రచనలను పొట్టి శ్రీ రాములు మరియు తెలుగు విశ్వవిద్యాలయం తమ విద్యార్దులకు పాఠ్యాఅంశాలుగా స్వీకరించి ముద్రించింది. పీ.జీ. డిప్లొమా ఇన్న్ జ్యోతిర్వాస్తూ లో పేపర్ 2 లో ఆధునిక వాస్తు కళ పై భాస్కర్ రచించిన మూడు అంశాలను పాఠ్య పుస్తకాలలో ముద్రించారు . 12 పాఠాలు కల్గిన ఈ పుస్తకం లో ల్యాండ్ స్కేపింగ్ – వాస్తు, సేర్వేయింగ్ – ప్లానింగ్ , కేస్ స్టడీ అనే పాఠాలను రచించడమే కాకుండా వాస్తురీత్య మధ్య తరగతి వారికి 99 ఇంటి ప్లానులు మరియు వాస్తురీత్య మన ఇల్లు మనమే కట్టుకుందాం అనే గ్రంధాలు వ్రాసి సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించి తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో మరియు తెలంగాణా రికార్డుల పుస్తకం లో తన పేరుని నమోదు చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేస్తూ ఈ పత్రాన్ని అందజేస్తున్నాము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *