Tharanga

LIFETIME ACHIEVEMENT AWARDS – 2016 and 2017

LIFETIME ACHIEVEMENT AWARDS – 2016 and 2017

 

LIFETIME ACHIEVEMENT AWARD – 2016 – 2017

0dd674de-03de-40bc-bb83-d36dc9d90748

3

1(1)

life

LIF

—————————————————————————————-

IMG-20160818-WA0002

 

Sri. MANNEM RAMIREDDY Garu from Tirupati, Chitoor Dist, Andhrapradesh, India was started his carrier
as a lecturer in junior  college after pursuing his  MA,HDC . Later  thought of starting a school  on his own
and  did the same with  70 students  and slowly  got it to the strength  of  2000  students  with all  facilities
including hostels . In the year 2000 . the student  secured  state 1st rank  in 10th exams  and  consecutive
years 2nd and 3rd ranks which are a important milestones in carrier.He was honored by A.P, Chief minister
 Sri. N. Chandrababu Naidu for the success in education carrier.
He was nominated as EC MEMBER of SV UNIVERSITY and gave his services to university and its prosperity.
Then he stepped into  engineering  colleges  named  them as  ‘SREERAMA ENGINEERING  COLLEGES’  in
karakambadi road and running successfully with placements and with students over 2000.  He  still rendering
his services in education field even at the age of 64. So our organization recognizing his services  should be
recognized in the Telugu Book of Records Lifetime Achievements Award 2016. We will be grateful  to you for
this lifetime achievement in the field of education for over 30 years .

 

DSC_9480 DSC_9586

తెలుగు బుక్ ఆ రికార్డ్స్ అత్త్యున్నత గౌరవ ప్రధాన ప్రతిష్టాత్మక ఆత్మీయ జీవన సాఫల్య పురస్కార ప్రధానం.  

శ్రీ.మాదిరాజు రామ మోహన రావు విశ్రాంతి ప్రిన్సిపాల్ గా పదవి బాధ్యతలను చేపట్టి  వివిధ రంగాలలో  అత్యున్నత  పదవులను
అధిరోహించి విద్యారంగంలో, సేవా రంగాలలో ఐదు వసంతాల విశిష్ట కృషిని గావించిన మీ సేవ అనితర సాధ్యం, మీ సేవాదృక్పదం
వల్ల కొన్ని వేల మంది విద్యార్థిని, విద్యార్థులు  వారి  ఉజ్వల  భవిషత్తులకు  బాటలు  వేసుకున్నారు అందుకే మీరు విద్యాప్రదాత,
భోధన స్వర్ణోత్సవ ప్రదాత గా భావితరాలకు ఆదర్శ మూర్తిగా నిలిచిపోయారు.
మీ సామాజిక సేవలు పల్లెల్లో  ప్రజలను  చైతన్య  వంతులను చేశాయి,  మీరు  నిర్వహించిన  వైద్య, విద్యా,రోడ్లు బాగోగులు, కాల్వల
పరిశుభ్రత, ఆరోగ్య సదస్సులు, మేధావుల చే అవగాహనా సదస్సులు  విద్యార్థి లోకానికి తీరని మేలు చేశాయి. మీలో ఉన్న సృజన
కళాత్మకత, స్వీయ రచన, ప్రజాసేవ, నేటి   యువతరానికి  ఒక ఆదర్శవంతమైన  వ్యక్తి గా,  యువతరానికి ఒక  శక్తి గా, మీ ఆదర్శ
భావాలు భావితరానికి భాద్యతను గుర్తుచేస్తాయని భావిస్తూ …మీ అత్త్యున్నత సేవలను గుర్తించి తెలుగు బుక్ ఆ రికార్డ్స్ అత్త్యున్నత
 గౌరవ  ప్రధాన ప్రతిష్టాత్మక  ఆత్మీయ  జీవన  సాఫల్య పురస్కార ప్రధానం చేస్తూ… అధికారికంగా  ఒక  ప్రత్యేక  విభాగంలో మీకు ఈ
పురస్కారాన్ని అందిస్తున్నాము.

mimi tBIHARbarikikeerthy

MAGIC SRUERES SPL JURY AWARD CERTIFICATE copy
స్వాగతం !

తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ సాంప్రదాయ పద్దతిలో, తెలుగు వారిలో నిష్ణాతులైన కళాకారులకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేస్తుంది. ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరిని సత్కరించి గౌరవించాలన్న ఉద్దేశ్యం తో ప్రారంబించబడినది.

ఈ జీవిత సాఫల్యాన్ని అందుకోవాలన్న వారికి కావలసిన అర్హతలు :
1. దరఖాస్తు దారుడు తప్పనిసరి 50 యేండ్ల పై బడి ఉండాలి .
2. ఒకే ప్రక్రియలో కనీసం 10-15 యేండ్ల అనుభవం కల్గి కళాసేవ, సమాజ సేవ ఏదైనా ఒక సేవ లో నిమగ్నమై ఉండాలి.
3. దరఖాస్తు దారుడు తెలుగు వారు గా ఉండడం తప్పనిసరి
4. ప్రపంచం లో ఎక్కడ – ఏ ప్రాంతం లో ఉన్న తెలుగు వారైఉంటే చాలు.
5. దరఖాస్తు దారుడు సేవ కి సంబిందిత డాకుమెంట్లు అన్ని సంస్థకు సమర్పించాలి .
6. ఫొటోస్ , వీడియోలు, పేపర్ కట్టింగ్స్,
7. దరఖాస్తు దారుని కుటుంబ వివరాలు
8. దరఖాస్తు దారుని గురించి ఇద్దరు సంబందిత కళాకారులు హామీ పత్రాన్ని ఇవ్వాలి
9. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
10. జీవిత సాఫల్యాన్ని అందుకున్న వారి బయోగ్రఫీ సంబందిత వివరాలు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ వెబ్ సైట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>