Tharanga

BEST TELUGU STUDENT OF THE YEAR AWARDS

BEST TELUGU STUDENT OF THE YEAR AWARDS

ఉత్తమ విద్యార్తి అవార్డు ని పొందాలనుకున్తున్నరా !
రండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి !!

ఉత్తమ విద్యార్తి అవార్డుని అందుకునే వారికి కావలసిన అర్హతలు.
1. విద్యార్ధి / విద్యార్థిని పదవ తరగతి ప్రబుత్వ పాటశాల లలో చదివినవారై ఉండాలి
2. పదవతరగతి లో పదికి పదికి గ్రేడ్ వచ్చిన వారే ఈ అవకాశాన్ని పొందగలరు
3. సెలక్షన్ లు జిల్లాల వారిగా ఎంపిక చేయబడుతాయి
4. జిల్లా కు ముగ్గురు విద్యార్దులకు ఈ అవార్డు లబిస్తుంది ( ముందస్తు విధాన ప్రక్రియ)
5. ఎంపిక అయిన అవాదుని ఆయా పటాశాలకు మా సంస్థ అధికారి ఏదైనా సందర్బం లో కాని సందర్బం లేకున్నా వారు ఈ అవార్డుని అందజేస్తారు.

మీరు చేయవలసినది:
1. మీ పూర్తీ వివరాలతో కూడిన బయోడేటా
2. పదవ తరగతి లో వచ్చిన మార్కుల పత్రం
3. ఆయ పాటశాల ప్రిన్సిపాల్ గారితో సంతకం స్టాంప్ తప్పనిసరి.
4. పూర్తీ చేసిన వివరాల పత్రాలు జిల్లా అధికారికి గాని సంస్థ మెయిన్ ఆఫీస్ కూడా పంపవచ్చు.
5. వివరాలకు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ వెబ్ సైట్ సంప్రదించండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>